AP 3 Capitals : అమరావతి ముహుర్తానికే ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన..! || Oneindia

2020-08-11 12

It is learnt that amid leagal issues, andhra pradesh govt likely to postpone foundation ceremony at new executive capital visakhapatnam to vijayadasami i.e dussera. ruling ysrcp leaders earlier said that ceremony will be on august 15th or 16th. it is yet unclear on pm modi attendence to the event.
#APCapital
#Amaravathi
#PMModi
#Visakhapatnam
#YsJagan
#Amaravathifarmers
#AP3CapitalIssue
#ExecutiveCapital
#AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులకు సంబంధించి ఆసక్తికర ట్విస్ట్ చోటుచేసుకుంది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారంటూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలన్నీ లీగల్ చిక్కుల కారణంగా సవరణకు గురయ్యే పరిస్థితి నెలకొంది.